నాకు పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు?

ఇది ఒక వ్యక్తీ చేసిన ఒక స్పందన గురించి వ్రాస్తున్నది.
నాకు తెలిసిన కారణాలు
౧. ఆ అమ్మాయికి నీ జీతం నచ్చలేదు.
౨. నువ్వు అందంగా లేవు.
౩.బాల్య వివాహం పురుషుడైనా స్త్రీ అయినా చేసుకోవడం నేరం(౧౪ సంవత్సరాల కుర్రవాడు ౧౮ సంవత్సరాల అమ్మాయిని ప్రేమించాడు)
౪. నీకు బండి నడపడం రాదు(బ్రతుకు బండి అనుకున్నారు కాదు, ఆ కాలాలు పోయాయి - నేను ఆ అవసరాలు ముందున్నాయి అని చెప్పినా నమ్మట్లేదు )
౫. నువ్వు పల్లెటూరు వాడివి(వీళ్ళ గురించి మాట్లాడారు అభ్యుదయ వాదులు మరియు Marxist తోకలు).
౬. మాకు పల్లెటూళ్ళలో బ్రతకడం ఇష్టం లేదు(నిజం - మేము తక్కువ వాటితో ఎక్కువ జీవితం గడపలేము - ఎక్కువ వాటితో తక్కువ జీవితం గడపడానికే ఇష్ట పడతాము).
౭. మాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం లేదు(నిజం - ఒకవేళ మా అన్నదమ్ములు ఎవరైనా తల్లిదండ్రులను ఇంట్లో నుంచీ గెంటేస్తే మీ ఇంట్లో ఉంచాలి కదా).
౮. మీ అమ్మా నాన్నలు మానతో ఉండకూడదు.
౯. నువ్వు కట్నం అడగట్లేదు(ఇది అందరూ కాదు కొంతమంది - కారణం నీలో లోపం ఉంది కాబట్టి).
౧౦. నువ్వు Marxist సిద్దాంతాల వ్యతిరేకివి - అంటే నీ జీవితంలో నాకు తప్ప ఇంకొకరి చోటు ఇవ్వవు(అంటే నాకు నువ్వు నచ్చక పోయినా నీకు నేను నచ్చక పోయినా విడాకులు ఇవ్వవు).

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.