హమ్మయ్య ఈ సంవత్సరం రేవ్ Party లు ఉండవు అనుకున్నాను కానీ అలా జరిగేలా లేదు ప్చ్

యువత మారింది అనే అభిప్రాయం నా ఒక్కడికే కాదు అందరికీ వచ్చే ఉంటుంది డిల్లీ సంఘటన తరువాత కానీ ఈ రోజు ఒక వార్తా channel లో చూసిన వార్త నన్ను బాధించింది, రేవ్ party కోసం అమ్మాయిలను కొంటున్నారు అని.
అందరితో కలిసి ఉన్నప్పుడు దేవుళ్ళం ఇంటి వెనకాల నిజ జీవులు.