షడ్రుచులు మన తెలుగు నూతన సంవత్సరం నాడే కాదు ఆంగ్ల నూతన సంవత్సరం రోజున కూడా చేస్తున్నారు!

నమ్మరా అయితే తెలుసుకోండి ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు(ఆ తేదీకి సరైన సూచిక లేదనుకోండి)
చేదు - Alcohol
తీపి - మిఠాయి
పులుపు - Alcohol లో కలుపుకున్న నిమ్మకాయ
వగరు -  cake పైన cream
కారం - బిర్యాని
ఉప్పు - బిర్యానీ

అదే మన తెలుగు నూతన సంవత్సరాది నాడు
చేదు - వేప చెట్టు పూలు
తీపి - బెల్లం
పులుపు - చింతపండు లేదా నిమ్మకాయ
వగరు - లేత మామిడి పిందులు
కారం(ఘాటు) - మిరియాలు
లవణం - ఉప్పు.

మరి నేను ఎందుకు ఆంగ్ల సంవత్సరాదికి వ్యతిరేకం
ఎందుకంటే తెలుగు సంవత్సరాది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది అదే ఆంగ్ల సంవత్సరాది మనకి అనారోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి.
మరి మిగిలిన వాళ్ళకు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు నాకు వ్యతిరేకులు కాబట్టి. పైగా ఆయా దేశాలలో స్థూల జాతీయ ఉత్పత్తి(కాదు అమ్మకాలు) పడిపోతుంది అని శీతాకాలంలో పెట్టారు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.