పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?)
భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్నాయి?
స్వామి: నీలాగే పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే అనుకుని జీవితం ఆరంభించిన ఒక శాస్త్రవేత్తను.
అగమ్యి:మరి ఎందుకు ఈ మార్గం ఎన్నుకున్నారు?
స్వామి:
|| జాతస్య హి ధ్రువోమృత్యు ర్ధృవం జన్మ మృతస్య చ ||
పునరపి జననం పునరపి మరణం
ఈ రెండూ మన జీవితంలోని నిజాలే సృష్టి లో అవి ఎల్లప్పుడూ జరుగుతుంటాయి.
ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నది || తస్మాదపరిహార్యేర్ధే | న త్వం శోచితు మర్హసి || .
అర్ధం కాలేదు కదా, జీవితంలో నిజం రెండు ఒకటి జననం ఇంకొకటి మరణం ఈ మధ్యలో చేసిన కర్మలకు నీవు పరిహారం చేసుకోక పొతే మరలా జన్మలో పరిహారం చెల్లించ వలసి ఉంటుంది.
భారతీయుడు: ఆ అన్నీ కట్టు కథలే, నీ దగ్గర అంత చతురత లేదు, నీకు ౩౦౦ పైచిలుకు patents ఉన్నాయి అంటే నేను నమ్మాలా, ఇంకా నయం ౫ సంవత్సరాల క్రితం Nobel prize తీసుకున్నకా కనిపించని విశ్వనాద్ నువ్వు అనలేదు.
స్వామి: నిజమే అది నేనే. Noble prize పుట్టుక గురించి తెలిసాకా విరక్తి చెందాను, ఆ ధనం ఇంకొకరిని చంపడానికి కనిపెట్టిన ఆయుధం నుంచీ వచ్చినది అని తెలిసి నిశ్చేష్టుడను అయినాను.
నేను ఇంతకాలం బ్రతికినది ఇంకొకరిని తొక్కే ఉద్యోగంలో అని తెలిసింది.
వ్యతిరేకి: స్వామి మీరు మీ గురించి తెలిపితే తెలుసుకుంటాము.
భారతీయడు: నేను నమ్మను, నువ్వు అతను ఒకరు అంటే
స్వామి: నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత నేను ఇప్పుడు పాప పరిహారం చేసుకుంటున్నాను. అందరిలాగా నేను కూడా ఒక ఉన్నత పట్టా అందుకున్నాను, ఆనందానికి అవధులు లేవు. జీవితం అంటే తెలియని రోజులలో స్నేహానికి విలువ ఇచ్చాను, తరువాత తెలిసింది స్నేహం బంధువులతో ఉండాలి అని మిత్రులు నీ నుంచీ ఏమీ ఆశించక పోవచ్చు కానీ నిన్ను నువ్వు సాయం చెయ్యగలిగిన వారి నుంచీ దూరం చేస్తారు అని.
ఒక రోజు అందరిలాగా మంచి ఉద్యోగం రావడం తో మిత్రులతో కలిసి విడిదికి GOA వెళ్ళాము, మరి ఆ ఖర్చులు ఎవరివి నా తల్లిదండ్రులవి, నిజానికి ఆ రోజు మా తండ్రిగారి దగ్గర ఒకరు వచ్చి సాయం కోరారు, మా తండ్రిగారికి తులబారంలో నేను ముఖ్యం కాబట్టి నా కోరిక మన్నించారు, కానీ తరువాత తెలిసింది నా ఈ చెడు అలవాట్ల వల్ల నా తండ్రిగారు ఒకరికి సాయం చెయ్యలేక పోయారు అని.
భారతీయడు:GOA వెళ్ళడంలో తప్పు ఏమిటి?
స్వామి: ఆ రోజు మా తండ్రిగారితో గొడవ జరిగింది నువ్వు అడిగినట్లే నేనూ అడిగాను, అక్కడ దొరికేది ఇక్కడ దొరకదా అన్నారు? ఆ రోజుల్లో నీలాగే నేనూ, వెంటనే తలబిరుసు సమాధానం వచ్చింది. ఆ కోపంలో నేను కొన్ని రోజులు ఇంటి నుంచీ దూరంగా వెళ్ళాను, నిజానికి రెండు కారణాలు నా మాట నగ్గలేదు అని ఒక కోపం రెండవది ఉన్నత విద్య చదువుతున్న రోజులలో వచ్చిన ఎక్కించిన విదేశీ వ్యామోహం, ఆ వ్యామోహానికి ఇంకో కారణం ఇంట్లో వారి అభిలాష కూడా.
మరి ఎక్కడ ఉండాలి ఉన్నత విద్య చదువుతున్న రోజులలో స్నేహితుడితో ఉన్నాను, ఎవరూ ఊరికినే ఇంకొకరిని తమతో ఎక్కువ కాలం ఉండనివ్వరు కదా బంధువులు తప్ప, కొన్ని రోజుల తరువాత అతని నుంచీ చీద్కారాలు మొదలయ్యాయి, అవి ముఖం మీద ఉండవు, ఎలాంటివి అంటే మరుగుదొడ్లు శుభ్రం చేయుట వాళ్లకు వంట వార్పూ, అతని స్నేహితులు వస్తే నా ఎదురుగా మందు తాగుతూ నన్ను ఆట పట్టించడం లాంటివి, ఈలోగా నాకు విదేశీ ఉద్యోగం కోసం అబ్యర్ధనలకు సమయం దగ్గర పడుతుంది ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, ఇంటికి వెళితే ఓడిపోయాను అని ఒప్పుకున్నట్టు అదే ఇక్కడ ఉంటె విదేశీ అబ్యర్ధనలు కాలం చేల్లిపోతాయి
భారతీయడు: ఓడిపొయావు కదా నీ స్నేహితుడి చేతిలో, అయినా సిగ్గు రాలేదా
స్వామి: నీకు అలా అనిపించ కూడదే, ఎందుకంటే మనం స్నేహితుల దగ్గర ఓడిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళమే కదా
భారతీయడు: అలా అంటావేమిటి, నేను అలాంటి వాడను కాను, నాకు ఓడిపోవడం ఎక్కడైనా ఓడిపోవడమే, అయినా నీ చరిత్ర చెబుతూ నేనూ నువ్వూ ఒకటే అంటావేమిటి.
స్వామి: నిజమే నా చరిత్ర నువ్వు చెప్పలేవు కదా కాబట్టి నువ్వు నేనూ ఒకటి కాదు. క్షమించండి నేను నిగ్రహం కోల్పోతున్నాను, నా మీద నాకు ఉన్న కోపం నాలా ఉన్నవాడి మీద చూపిస్తున్నాను.
ఇంటికి వెళ్ళడానికి నామోషీ, అదేమిటో స్నేహితుడు నన్ను బానిసలా చూసినా నేను మారలేదు. ఇక ఒకరోజు నా బంధువుల ఇంటి దగ్గర ఒక బికారిలగా తిరగడం మొదలు పెట్టాను, అది చూసిన నా బంధువులు మా వాళ్ళను రప్పించారు, ఇప్పుడు కూడా నాది తప్పు అని ఒప్పుకోలేదు, వాళ్ళే బ్రతిమాలి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళారు.
తరువాత కొన్ని రోజులకు నా విదేశీ ఉద్యోగం గురించి చెప్పాను, వాళ్ళు ఆనందించారు. విదేశాలకు వెళ్ళాను. డబ్బు ఒక చేతిలో ఇంకో చేతిలో patents అవసరానికి మించి డబ్బు.
మరి ఇంత డబ్బు చేత ఉండే సరికి కొంచం అందంగా కూడా ఉంటాను కాబట్టి ఒక అమ్మాయితో ప్రేమ పెళ్ళి జరిగింది, ఇక్కడ కూడా అంతే blackmailing, మొత్తానికి పెళ్ళి ఇంట్లో వాళ్ళ అనుమతితో జరిగింది. పెళ్ళి చేసుకుని ఇంట్లో చెబితే ఒక నష్టం ఉంది అది ఆస్తి అనాధ ఆశ్రమానికో లేదా పేదలకు దానం చేసేస్తారు.
భారతీయడు:అదేమిటి రెండు చేతులలో పని ఉంది అన్నావు మళ్ళీ ఈ మెలిక ఏమిటి?
స్వామి: ౩౦౦ వందలు రోజుకు వస్తే ౫౦౦ ఖర్చు ఉండేది ఉద్యోగం వచ్చింది కానీ బాధ్యతా తెలియలేదు. అలా పెళ్ళి తరువాత కొంత బాధ్యత తెలిసింది, ఎందుకంటే నన్ను నమ్మి ఒకరు నా జీవితంలోకి వచ్చారు కాబట్టి.
భోజన సమయానికి అరగంట మునుపే అక్కడ వృద్ధ ఆశ్రమానికి వెళ్ళారు, భోజన సమయానికి బయటకు వచ్చారు.
అగమ్యి మధ్యవర్తి ని అడిగాడు ఎక్కడికి వెళ్ళారు అని, దానికి తప్పుకు పరిహారం తీర్చుకోవడానికి గత ౭ సంవత్సరాలుగా అక్కడ పడిగాపులు కాస్తున్నారు.
(సశేషం...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.