అదే మనకు అచ్చు వచ్చేవి సిద్ధాంతాలు.
ఈ అబద్దపు అభివృద్ది నుంచీ ఎప్పుడు బయట పడతాము తెలియని సంకట స్థితిలో ఉన్నాము.
TV 9 - అందరికీ తెలిసినదే తనకు నచ్చిన వాళ్ళ లేదా డబ్బు ఇచ్చిన వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తుంది మరి దానికి సమీప బంధువు times of India.
సరే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పుడు వార్తల గురించి మాట్లాడుకుందాం
మొదటిది - పల్లెటూర్లు పట్టణాలు అని తేడా లేకుండా పంట పొలాలు ఇళ్ళ స్థలాల లాగా మారుస్తున్నారు వాటి గురించి ఎప్పుడూ ఒక వార్త రాలేదు కనీ pyramid ధ్యాన కేంద్రం గురించి వస్తూనే ఉంటుంది.
రెండవది - YSR 2 ఊర్లు ఖాళీ చేయించాడు ఇప్పుడు అక్కడ విదేశీయుల కోసం ఆహారం పండించే ప్రయత్నాలు చేస్తున్నారు అవే రొయ్యలు చేపలు లాంటివి మరి వాటి గురించి ఎన్నడూ వార్తా రాలేదు?
మూడవది - ఇక్కడ జనాలు ఆకలితో అలమటిస్తుంటే పక్క రాష్ట్రాల నుంచీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తున్న సంస్థల(Reliance KG Basin) అక్రమాల గురించి వ్యాసాలు రావట్లేదు - ఒక్కసారి అమలాపురం గడియార స్థంభం దగ్గర ఉన్న Hoarding ని చూడండి.
అంటే డబ్బులు చెల్లించి ఆ channel చూస్తున్న మనకంటే లంచగొండి లే ముఖ్యమా?
ఇక తరువాత కట్నం అడిగిన వాడు గాడిద అని వ్రాస్తున్నాడు - గాడిద గొప్పతనం వాడికి తెలిసినట్లు లేదు.
తరువాత ఇక సిద్ధాంతాల గురించి చర్చించుకుందాం - సాధారణంగా వాస్తు ప్రకారం తూర్పు గానీ ఉత్తరంగానీ గృహ ద్వారం ఉండాలి అని చెబుతారు ఇప్పుడు సైద్ధాంతికంగా ఆలోచిద్దాం మనకి ఇంటి పని ఎక్కువ ఉండేది సాయం సంధ్యలో మరి వెలుతురూ కావాలి పచ్చిమ/దక్షిణ అభిముకమైన ఇంటిలో ఖచ్చితంగా సాయంసంధ్య లో వెలుతురూ తక్కువగా ఉండి మన ఇల్లే మనకి కాంతిని దూరం చేస్తుంది దాంతో వంట పనికి లేదా ఏ పనికైనా కొంచం వెలుతురు తగ్గి మనం అనవసరంగా ఇంధనం వాడుకోవలసి వస్తుంది. కానీ అది అశాస్త్రీయం కాబట్టి,ఎందుకు అసస్త్రీయం అయ్యింది ఈ సిద్ధాంతం ప్రకారం వ్యాపారస్తులకు లాభాలు తగ్గిపోతాయి(నేను గతంలో చెప్పాను కదా వ్యాపారస్తుల కోసం మన శాస్త్రాలు లేవు కానీ మనం వాళ్ళ కోసం మార్చుకుంటున్నాము ), ఎలాగంటే ఇంట్లో ఎక్కువ వెలుతురూ ఉండగా మనం light ఎందుకు వాడతాం వాడం అందుకని.
ఇక దూలం క్రింద పడుకోకూడదు అనే వారు, అది ఇది వరుకు కాలాలలో ఇళ్ళు ఎక్కువగా పెంకుటిళ్ళు వాటికి ఒక బరువైన చెక్క ఆధారంగా ఉంటుంది ఈ రోజుల్లో అలా లేదు కాబట్టి ఈ నియమం తప్పుగా అనిపిస్తుంది కానీ ఒక వేళ మనం ఇప్పటికే జగన్ కు మనం కట్టే ప్రతీ ఇంట్లో వాటా ఇస్తున్నాము కదా అది ఇవ్వకూడదు అవసరమైన వాడికి ఇవ్వాలి అని నిశ్చయించుకుని మళ్ళీ పెంకుటిళ్ళు కట్టుకున్నా లేదా బంధువుల ఇంటికి(అంటే పెంకుటిళ్ళు) ఉండే చోటకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆపదా పొంచి ఉండకుండా - కానీ ఇదీ అశాస్త్రీయమే(గతంలో చెప్పాను కదా వ్యాపారస్తుల కోసం మన శాస్త్రాలు లేవు కానీ మనం వాళ్ళ కోసం మార్చుకుంటున్నాము ) ఎందుకంటే జనాలు జాగ్రత్తగా ఉంటే వైద్యుల అవసరం ఉండదు కదా.
కాబట్టి TV 9 లేదా అభ్యదయ వాదుల దృష్టిలో అశాస్త్రీయం అనేది వాస్తు, అది మన మంచికే అని తెలిసినా కారణం వ్రాయలేదు కాబట్టి, పైగా వీటి వల్ల కట్టిన రోజు నుంచీ ఇంట్లో అనవసర(దుబారా) ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి.
అందుకే ఇవి మూఢ నమ్మకాలు.
నువ్వు కొన్నే వ్రాశావు ఇంకా చాలా ఉన్నాయి వాటిని నేను మూఢ నమ్మకాలు అని నిరూపిస్తాను అంటే నీ ఇష్టం,నేను అన్నీ మొదటి నుంచీ నేర్చుకోవడానికి ఆదిమ మానవుడిని కాను.

మన దేశంలో ఈ మూఢనమ్మకం అనే పదాన్ని, తమ వాదాన్ని ప్రచారం చెసుకొటానికి ఇతరులని చిన్నబుచ్చే పదంగా వాడుతున్నారు. దీనిని కొత్త [ఆధునిక]మతం వారే స్రుష్టించారు. వారు చెప్పేవి తప్ప మిగిలినవి మూఢనమ్మకాలే. టీవీ వారు ఎలాగూ డబ్బులు తీసుకొనె ప్రచారం [ప్రకటనలు]చేసుకొని బ్రతుకుతారు కదా. మన దేశంలో ఉన్నవారు ఎక్కువ మంది హిందూ ముస్లింస్ కదా. వారివి మూఢ నమ్మకాలంటే తాము గొప్ప వారవుతామన్న భ్రమలో టివీ వారికి డబ్బులిచ్చి ప్రచారం చేసుకొనేవే ఈ మూఢ నమ్మకాలు. టివీల వాదనలో కూర్చునె వారు ముందరగా ఒక నిర్ణయం చేసుకొని వస్తున్నారు. వారికి వారే సైన్సుకి, విజ్ఞానానికి ప్రతినిధులుగా చెప్పేసుకొనే వీరికి మాట్లాడబొయే విషయం మీద పరిజ్ఞానం కూడా ఉండదు. కేవలం ఎదురుగా చెప్పేవారిని కాదంటమే వీరిపని. వీరందరూ ప్రకటనలో డాక్టర్ల లాంటివారె.
ReplyDeletevery nice
ReplyDelete