అగమ్యి: ఇక్కడకు వచ్చిన వారందరూ పరిహారం తీర్చుకోవడానికేనా?
అగమ్యి గమ్యం లభించింది(రెండవ భాగం)
ఈ సంభాషణ తరువాత రామానుజుల వారు యోగనిద్రలో మునిగిపోయారు, అగమ్యి తిరిగి సభాప్రాంగణం కు చేరుకున్నాడు, సభాప్రాంగణం అంటే చుట్టూ చెట్లు మధ్యలో ఒక రావి చెట్టు కింద అరుగు. ఇప్పుడు హరికధ చెబుతున్నాడు హరిదాసు.
oats తినకండి గోవిందా!
అందులో gluten ఉంటుంది గోవింద!
జీర్ణ శక్తిని హరిస్తుంది గోవిందా!
అక్కడ మిగిలిపోయింది గోవిందా! నీ చేత తినిపిస్తున్నారు గోవిందా!
లావుగా ఉన్నావా గోవిందా! అంటే పని చెయ్యట్లేదు అని గోవిందా! పని అంటే కూర్చునేది కాదు గోవిందా! శక్తినిచ్చేది గోవిందా! కొవ్వు కరిగించేది గోవిందా!
రైతు తన పంటను అమ్మ లేడు గోవిందా! నువ్వు కొనట్లేదు కదా గోవిందా!
విదేశీయులకు కొత్తవి మాత్రమే కావాలి వారికి గోవిందా! అందుకే గోవిందా నీ భుక్తి కొంటున్నారు గోవిందా!
విదేశీయులు పాతవి నీకు అంట గడుతున్నారు గోవిందా! ఎందుకంటే గోవిందా నీకు విదేశీ అభిమానం పెరిగింది గోవిందా!
శరీరానికి రోగ నిరోధక శక్తి ఉంటుంది గోవిందా, దాన్ని చిన్నప్పుడే ప్రత్యామ్నాయాలు పెట్టి హరించకు గోవిందా!
చేదు చేదంటు గోవిందా కాకర కాయను దూరం చెయ్యకు గోవిందా! అందులో మంచిని కోల్పోకు గోవిందా!
శాస్త్రవేత్తలు గోవిందా, చేసిన పనికి పర్యావసనం ఆలోచించారు గోవిందా!ఎందుకంటే గోవిందా పర్యావసనం ఆలోచిస్తే గోవిందా అభివృద్ధి ఆగిపోతుందట గోవిందా!
అభివృద్ధి అంటే గోవిందా! మనిషి శరీర నిర్మాణాకి అవసరమైనది గోవిందా గోవిందా!!
అర్ధం కాలేదా గోవిందా! అయితే విను గోవిందా! నీ చర్మ నిర్మాణానికి మట్టి కావాలి గోవిందా! ఆ మట్టితో తయారు చేసారు ఇటుకలు గోవిందా! నీ ఎముకలు నిర్మాణాకి calcium కావాలి గోవిందా, దాన్ని బొగ్గుతో కలిపి cement తయారు చేసారు గోవిందా! నీ శరీరానికి ఇనుము కావాలి గోవిందా దానితో చేసారు ఊచలు గోవిందా!
ఒక ఇల్లు అంటే గోవిందా ౧౦౦ మనుషులని గోవిందా!
మనిషి పుడితే గోవిందా నీకు రక్షగా ఉంటాడు గోవిందా, కానీ ఇల్లు పుడితే గోవిందా ఇంకో ౧౦౦ మనుషులను పుట్టనివ్వదు గోవిందా!
అభివృద్ధి అంటే గోవిందా, ఎడారిలో ఇళ్ళు కట్టడం గోవిందా కానీ మీ దృష్టిలో గోవిందా అది పంట భూమిని బీడు భూమిగా మార్చేది గోవిందా!
ఇక ఇప్పుడు రామాయణ కథా కాలక్షేపం గోవిందా!
(సశేషం...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.