ఈ shares కొనండి

౧. TTK Prestige
౨. Hawkins Cooker
౩. Butterfly
౪.Panasonic App

నిజంగా నా దగ్గర లేవు నేను shares trading మానేసి చాలా రోజులయ్యింది(అది మోసం అని తెలుసుకున్నాకా).

మరి మమ్మల్ని ఎందుకు కోన మంటున్నారు అంటే? అవును మన ప్రభుత్వం గాలి ఆధార్ లేకుంటే గాలి ఇవ్వదంట, గాలి లేకపోతే వంటలు వండుకోవడం అవ్వదు మరి ఎలా తింటారు, అందరూ induction Domestic Appliances కొంటారు మరిలాభాలు వస్తాయి, కాబట్టి long term buy rating.