మీరు తొందరగా Tax కోసం దాచిపెట్టడానికి మంచివి ఏమిటి?

ప్రస్తుత పరిస్థితులలో Mutual Funds మరియు Lifeinsurance అంత శ్రేయస్కరం కాదు.
ప్రస్తుతం Market కొంచం హేచ్చులో ఉంది, త్వరలో పడిపోయే స్థితి దగ్గర ఉంది, కొంచం Market కు దూరంగా ఉండండి.
మరి ఏవి శ్రేయస్కరం అంటారా
౧. 5 Years Fixed Deposit
౨. PPF
౩. National Savings Certificate.

తొందరగా గతం చూసి దాచకండి, ప్రస్తుతం Market పనిచేస్తున్నది FDI లు తెప్పించడానికి ప్రయత్నం.