భయం ఎలా పుట్టింది అనే ఎవరైనా అడిగితే చాలా సమాధానాలు, అందులో నాకు భయం పుట్టడానికి కారణమైన కొన్ని మీకు తెలుపుతాను.
౧. వైద్యుడి దగ్గరకు వెళ్ళడం, ఎందుకంటే మీకు గతంలోనే చెప్పాను నాకు Accident అయి operation చెయ్యకపోయినా ౨ లక్షలు గుంజిన ఆసుపత్రి Hosmat orthopedic hospital Bangalore.
౨. అబద్దం చెప్పడం, ఇవాళ కాకపోయినా రేపైనా దొరికిపోతాం అనే కారణం.
౩. Bike నడపడం, నా శరీరంలో మెదడు ఖాళీగా ఉండటం ఇష్ట పడదు, Bike నడుపుతున్నా అది ఎదో పని చేస్తూనే ఉంటుంది.
ఈ విషయాలు ఎందుకు చెబుతున్నాను అంటే మీకు అర్ధం అయ్యింది అని నాకు అర్ధం అయ్యింది.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.