స్నేహితుడు:వాళ్ళ దేశంలో లాగా మన దేశంలో కూడా పని వాళ్ళు ఎక్కువ కావాలి
అన్న వాళ్ళ ప్రయత్నం, ప్రజలకు తమకోసం పనిచేసుకో నివ్వకుండా ఉండడం.
అగమ్యి:అర్ధం కాలేదు!
ఆవులు శాకాహారులు అయితే రోగాలు రావు రాకపోతే(సంకర జాతులని పెంచి ..)
సాధారణంగా ఆవులు ఒక్కోమారు నెమరు వేసి ఆహారం తింటాయి, దాని వల్ల ఆవులకు ఆహారానికి ఆహారానికి మధ్య సమయం ఎక్కువ ఉన్నా పెద్ద నష్టం వాటిల్లదు, కానీ ఈ ప్రక్రియ వల్ల ఆవులు పెద్దవి కావడానికి కొంచం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటి యొక్క మొదటి అన్నాశయము కు గుంత ఏర్పరచి ఆ ఆహారాన్ని నలిపి చిద్రం చేసి తొందరగా రెండవ జేర్ణాసయం కు చేరేలా చేసి మనిషి యొక్క నీచ స్థితి ని చూపిస్తున్నారు.
అగమ్యి:అవును ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు? ఆ నీచ పద్దతుల గురించి ఎందుకు చెబుతున్నారు?
స్నేహితుడు: కొన్ని నిజాలు ఇలా భయంకరంగా ఉంటాయి, అవి నీకు చెప్పడానికే, కానీ ప్రస్తుత ప్రపంచం ఈ చెడ్డ పద్దతులు ఉపయోగించి బ్రతుకు తున్నాయి, నీకు అలాంటి ఇంకో పద్ధతి చూపిస్తున్నాను, నువ్వు అది చూసి భయ పడకూడదు అనే నా ఈ ప్రయత్నం.
అగమ్యి:మీ ఆశ్రమంలో అలాంటి పద్ధతులున్నాయా?
స్నేహితుడు:కాదు ఆ పద్ధతుల వలన ప్రపంచం గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న విశ్వనాధు తల్లి దండ్రుల గురించి.
అగమ్యి:ఏమి జరిగింది?
స్నేహితుడు:ఎవరు తప్పు చేసారో తెలియదు కానీ వీళ్ళ శరీరం మాత్రం ఇలా తయారైపోయింది.
విశ్వనాధు తల్లి దండ్రులనుపరచయంచేసాడు స్నేహితుడు అవును స్నేహితుడు చెప్పినట్టు వాళ్ళున్నారు. భయం వేసింది ఎవరు తప్పు చేసారో అర్ధం కాలేదు ఒక్కసారిగా అగమ్యికి, అయినా అడిగాడు ఏమిటి కారణం అని?
తండ్రి:నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు!
స్నేహితుడు:మీరు మొదటి నుంచీ అదే మాట మీద ఉన్నారు, కనీసం ఇప్పుడైనా చెప్పండి అసలు ఏమిటి కారణం?
తల్లి:మా కళ్ళతో కొంతమందిని చూస్తే చెడ్డ వాళ్ళు అనిపిస్తారు లేదా మోసగాళ్ళు అనుకుంటారు అందుకే చెప్పము.
అగమ్యి:అలాకాదు నానమ్మ గారు, తాతగారికి నయం చెయ్యాలి కదా మరి.
తల్లి:ఆ పిలుపు విని చాలా రోజులయ్యింది మనవడా సరే బంధుత్వం కలిపావు కాబట్టి చెబుతున్నాను ఈ మాట ఎవరికీ చెప్పకు, నువ్వు కూడా (స్నేహితుడితో)
పారిశ్రామికీకరణకు బంధుత్వం ఆటంకం, ప్రేమలు అడ్డు పుల్లలు
అగమ్యి:ప్రేమలు అడ్డుపుల్లలేమిటి వాటి వల్లే కదా ప్రతీ ఒక్కరూ ఇంకొకరికి బహుమానాలు ఇస్తూ వస్తు వినియోగం పెంచారు ఫలితంగా పారిశ్రామికీకరణ కు తోడ్పడ్డాయి.
తల్లి:మనవడా అవి ప్రేమలు కాదు ఆకర్షణలు కుక్కలు యజమానికి ఎప్పటి వరకూ విశ్వాసం చూపిస్తాయి అంటే వాటికి యజమాని ఆహారం పెట్టినంత కాలం, సర్లే నువ్వు ప్రశ్నలు అడగకు చెప్పేది విను.
అగమ్యి:అలాగే నానమ్మ!
తల్లి: మా అబ్బాయి ఒక రోజు Phone చేసి అమ్మా నువ్వు నానమ్మ కాబోతున్నావు అన్నాడు, ఆ మా ఆనందానికి అవధులు లేవు, ఇద్దరం అందరి నోరూ తీపి చేసాము, ఇంకొకరి మనవడినో మనవరాలితోనో ఆడించడం కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి తీసుకు పోయినప్పుడు బాధ పడటం ఇక ఉండవు అనుకున్నాము, నాకు మనవడు కావాలి అని ఈ తాతేమో మనవరాలు కావాలి అని
తండ్రి:నీకు వద్దా?
తల్లి:ఇద్దరూ ముద్దే, తాతకు ఆడపిల్లలంటే మహా సరదా, ఎందుకంటే వాళ్ళకు వినే శక్తి ఆచరించే సహనం చాలా ఎక్కువ కాబట్టి ఈ తరం గురించి నాకు తెలియదు మనవడా, ఎందుకంటే చిత్రాలు వచ్చి ఇద్దరినీ నాశనం చేసాయి, తాతేమో మనవరాలు అని నేనేమో మనవడు అని రోజూ తగువులాడు కోవడం, తరువాత ఎవరు గొప్ప అని సంజాయిషీ ఇచ్చుకోవడం మాకు అదే ప్రపంచం.
తండ్రి:అది ఒక భాగం మాత్రమే, ఇలా మా తగువులు కోతి కొమ్మచ్చులు జరుగుతుండగా ఒకరోజు మామ్ములను రమ్మని కబురు, ఇక నానమ్మ కాబోతుంది కదా ఆ అనందంలో ఈ నానమ్మకు ఎన్నో ప్రశ్నలు, మనవడో మనవరాలో ఎలా ఉంటాడు లేదా ఉంటుంది అనో లేకపోతె నాతొ పందాలు మొదట నానమ్మ అని సంభోదిస్తారు అని నేనేమో తాతయ్యా అని సంభోదిస్తారు అని, ఇలా మా తగువుల పేజీ మారింది.
తల్లి:తగువా గుడ్డా ఎదో సరదాకి, Flight ఎక్కేసాకా ఈసారి హడావిడి తాతగారిదే, ఎప్పుడ చేరతాము అని ఒకటే ఎదురు చూపులు, ఎంత వారించినా ఊరుకోరు, తోలుచూరు బిడ్డను అప్పుడే ఎత్తుకున్నట్టు కలలు పైగా వాటిని నాకు చెప్పే ప్రయత్నం, ఇలా అక్కడికి చేరుకున్నాం. అక్కడికి చేరుకున్నాకా మా వస్తువుల పరిక్షలు ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్కతండ్రీకొడుకుల కుశల ప్రశ్నలు
తండ్రి:ఒరేయ్ మనవడా నానమ్మ తెచ్చిన సరంజామా చూసి అక్కడి on duty police officers బిత్తర పోయి ప్రతీ దాని అవసరం అడగటం మొదలు పెట్టారు.
అగమ్యి:నానమ్మా ఇంతకీ ఏమి తీసుకు వెళ్ళావు ?
తల్లి:తాత అలాగే అంటాడు, పండంటి బిడ్డ పుట్టాలి మరి అందుకు కొంచం కుంకం పువ్వు ఇంకొన్ని సామాన్లు తెచ్చాను, దానికే నా మీద అక్షేపాలా?
తండ్రి:అలిగావా సరే నన్ను క్షమించు
తల్లి:ఏమిటి నన్ను క్షమాపణలు అడుగుతున్నారు, అయినా ఇదేమీ బాలేదు మీరు అలా క్షమాపణలు అడగటం
తండ్రి:సరే ఇంకా అడగను కానీ మనవడా నిద్ర వస్తుంది తరువాత చెబుతాను........
అలా అందరూ నిద్రకు ఉపక్రమించారు అగమ్యి తన పయనంలో మొదటి గమ్యం తెలుసుకున్నాడు!
(సశేషం..)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.