అగమ్యి:నాకేమీ ఆ అనుమానం రాలేదు.
మనందరి కోసము: ఆశ్రమం ఎలా కట్టారు?(రెండవ భాగం)
స్నేహితుడు:నేను యంత్రీకరణ చదువుకోలేదు, కేవలం
ప్రకృతి జీవితం నేర్చుకున్నాను.
అన్ని పనులూ నేను కూడా చెయ్యగలను అనుకోవడం నమ్మకం, అందరూ అన్ని పనులు చెయ్యలేరు అన్నది నిజం.
అగమ్యి:సరే మరి మీరు ప్రకృతి నుంచీ నేర్చుకున్నారు అంటున్నారు కదా ఏమి నేర్చుకున్నారు?
స్నేహితుడు:నేను ఒక్కడినే కాదు అందరూ నేర్చుకున్నారు కానీ కొందరు ఒప్పుకోరు, ప్రకృతి తో కలిసి నడిస్తే లాభం తగ్గుతుంది అని కొందరు నమ్ముతారు, నేను వారిలోకి చేరను.
కొన్ని ఉదాహరణలు చెబుతాను
౧. ఇనుము ఖనిజం మన దేశంలో లభ్యత ఎక్కువ వేరే దేశాలలో లేవా అంటే ఉన్నాయి కానీ వారి దేశంలో ఉన్న ఇనుమును వాడుకుంటే వ్యాపార సిధ్ధంతం దెబ్బతింటుంది, ప్రస్తుత వ్యాపార సిద్దాంతం అది, నీ దగ్గర సరుకులు ఉన్నా వేరే వాడి దగ్గర సరుకులు నిండు కునేలా చేసి తరువాత ఎక్కువ ధరకు వాడికి తిరిగి అమ్మడం. ఈ ఖనిజ ఎగుమతుల వల్ల కలిగిన నష్టాలు, మొదటగా ప్రతీ ఒక్కరికీ ఇనుము కావాలి శరీర నిర్మాణానికి, కానీ ప్రస్తుత ఈ విధానం వలన ఇనుము వేరే రూపంలోకి మారిపోయి శరీర నిర్మాణానికి ఉపయోగ పడని స్థితికి చేరుకుంది.
౨. Plastic వినియోగం ప్రతీ ఒక్కరూ ధర తక్కువ అని చెప్పి వాటిని వినియోగంలోకి తెప్పించారు, నిజానికి అవి వినియోగంలోకి రావడానికి కారణం మనం ఎక్కువగా లోహాల మీద ఆధార పడుతున్నాం లోహాలు ఉపయోగించడం వలన మందుల ఉపయోగం తగ్గుతుంది, శరీరానికి సరిపడా ఇనుము మరియు సున్నం అదే calscium సహజ సిద్దంగా శరీరంలోకి వెళుతున్నాయి, పైగా వాటి ధర ఎక్కువ నీ శరీరంలోకి చేరిపోతే నువ్వు మందులు ఎందుకు కొంటావు మరియు వాళ్ళు లోహాల మీద లాభాలు సంపాదించలేరు కదా.
అగమ్యి:మరి వీటి వల్ల నష్టాలు?
స్నేహితుడు:కొంతమంది శాస్త్రవేత్తలు అసలు భూమి మీద రాక్షస బల్లుల జీవం అంతరించడానికి కారణం వాతావరణ మార్పులు మరియు కొన్ని మాంసాహార జంతువుల ఆకలి అని అంటారు, ప్రస్తుతం కూడా అంతే మానవ జాతి అంత్యస్థితి కి చేరుకోవడానికి కారణం కొన్ని మాంసాహార జంతువుల ఆకలి మరియు వాతావరణాన్ని జీవరాసి మనుగడ లేని స్థితికి చేర్చడం.
అగమ్యి:మరి ఆ స్థితికి చేరలేదు కదా!
స్నేహితుడు:అది నువ్వు వెంటనే చెప్పలేవు.ఇక ఈ ఆశ్రమం మానవ ప్రయత్నంలో ఒక భాగం సృష్టిలో జీవరాసుల మనుగడ నిలిపి ఉంచడానికి.
మరి అది ఎలా చేసాము అనే కదా నీ ప్రశ్న.అక్కడికే వస్తున్నాను గతంలో చెప్పాను కదా ఇక్కడ మూడు భాగాలు గా విభజించాము అని,ఈ భాగాలు మనం ప్రస్తుతం ఎలాంటి జీవనం సాగిస్తున్నామో బట్టి కూడా అనుకోవచ్చు.
ఇక మూడవ భాగం వర్షా కాలంలో ఉపయోగించము అన్నాను కదా, ఎందుకంటే వర్షా కాలంలో వ్యాధులు తొందరగా ఇంకొకరికి సోకుతాయి, అందుకే ఈ నిర్ణయం.
అగమ్యి:మరి రెండవ భాగం?
స్నేహితుడు:రెండవ భాగం తప్పదు కానీ అక్కడ వర్షా కాలంలో ఇంకొకరిని లోనికి రానివ్వం, ఉన్నవారికి ప్రకృతి జీవితం అలవాటు అవ్వడానికి ఉంచక తప్పదు.
అగమ్యి:మరి మీకు వస్తువుల అవసరం కలిగితే?
స్నేహితుడు:అదే చెప్పాను మనం ఉపయోగ పడేవి ఉపయోగించము, ప్రకృతి సృష్టిలో మనిషి మాత్రమె కాదు ఏ జీవరాశి ప్రకృతికి హాని కలిగించేది తయారు చెయ్యదు. కానీ మనం ఉపయోగించుకోవడం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది.
(సశేషం...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.