డబ్బులు వస్తాయి అంటున్నారు చూద్దాం!

Google Adsense ప్రయత్నించి విసుగు చెందాను :(. అంటే blog లో ప్రకటనలు పెట్టి డబ్బులు సంపాదించ వచ్చు అని తెలుసుకున్నాకా వెతికితే
infolinks.com

దొరకినది, మీరు నొక్కిన నొక్కులకు నాకు ధనం ఇప్పటి వరకూ రాలేదు కానీ జమవుతున్నట్టు చూపిస్తుంది, మీరు కూడా ప్రయత్నించండి.
నేను మీకు చెప్పినట్టు వాళ్ళకు తెలిస్తే మీకూ ఎక్కువ ధనం వస్తుంది నాకూ ఎక్కువ ధనం వస్తుంది.
మీరు చెయ్యవలిసినది కేవలం మీరు ఆ ప్రకటనల లంకెలో చేరాకా ఈ చిరునామాకు bloggers@infolinks.com
St. Patrick’s Day
61014

మీ blog లంకేతో పంపండి.