ఆంధ్రుడు: అంటే మేము చదివేవి మనిషిని కష్టాలలోకి నెట్టుతాయా?
వైధ్యుడి భాష వైధ్యుదికే అర్ధం కాదు
స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం. అనగనగా భరతుడు రాజ్యాధికారం పొందినప్పుడు ఇద్దరు రైతుల తగువులాట మీద ఒక కథ ఉంది, దానికి భరతుడు చెప్పిన పరిష్కారం నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే పరిష్కారం పిల్లి పిల్లి తగువులాడుకుంటే కోతి వచ్చి తగువు తీర్చినట్టుంది.
ఆంధ్రుడు:ఏమిటి ఆ కథ అది మా యొక్క ఈ స్థితికి ఎలా కారణం అయ్యింది?
స్నేహితుడు: సరే మొదట భరతుడు తీర్చవలసిన తగువు గురించి తెలుసుకుందాం ఒకరోజు ఇద్దరు రైతులు వచ్చారు, ఒక రైతు తను కొన్నా పొలంలో లంకే బిందెలు దొరికాయి, ఆ పొలం నేను కొనక మునుపు ఈ వ్యక్తిది కాబట్టి ఆ బిందెలు అతనివే తీసుకో అంటే నేను తీసుకొను అంటున్నాడు. అప్పుడు భరతుడు ఇంకో రైతును అడిగితే నేను పొలం అమ్మినప్పుడు అక్కడ ఏమి దొరికినా అతనిదే కాబట్టి అది అతనికే చెందుతుంది అన్నాడు, మళ్ళీ మొదటి రైతు ఇది నాకు చెందదు అని ఈ తగువు తీర్చలేక భరతుడు తరువాత రోజు రమ్మన్నాడు.
ఆంధ్రుడు:ఆ తరువాత రోజు మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయించండి అని ఆదేశం ఇచ్చారు! అంతే కదా కథ.
స్నేహితుడు:నువ్వు చెప్పింది ఎవరో కథకుడు ఈ మూల కథ తీసుకుని తనకు నచ్చిన పరిష్కారం ప్రచురించాడు, కానీ తరువాత రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కలియుగం ఆరంభం అయ్యింది ఈ సమస్యల సుడి గుండానికి సమాధానం దొరకదు అన్న ఉవాచ నిజం అయ్యింది, తరువాత రోజు ఇద్దరు రైతులూ వచ్చి ఈ లంకె బిందె నాది అంటే నాది అనే తగువులాట మొదలు పెట్టారు. భారతుల వారు ఏమి తీర్పు ఇచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే ఇది కూడా నేను ఇదిమిత్తంగా విన్న కథ.
ఆంధ్రుడు:దీనికి నేటి తరానికి ఏమిటి సంబంధం?
స్నేహితుడు: నేటి తరం ఆ లంకె బిందె గొడవ మళ్ళీ జరిగితే ప్రభుత్వం తీసుకు పోతుంది ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క హక్కు. కానీ ఇక్కడే తిరకాసు ఉంది, ఆ తిరకాసు ఏమిటంటే ప్రభుత్వం అది ప్రజల నిధి అని చెప్పి రైతుల దగ్గర దొరికిన ఆ సొమ్మును ముందే ఖర్చు పెట్టేస్తుంది లేదా ప్రభుత్వం చుట్టాలు ఆ లంకె బిందెను సగం ఖాళీ చేసేస్తారు.
ఆంధ్రుడు: అదెలా జరుగుతుంది పెద్ద పెద్ద బందోబస్తు చేసి మరీ తీసుకుని వెళతారు కదా!
స్నేహితుడు:బందోబస్తు అవసరం ఏమిటి! ఇక ఆ బందోబస్తు ఇచ్చేది ఎవరు?
ఆంధ్రుడు: ప్రభుత్వ రంగ సంస్థలు కదా!
స్నేహితుడు:మరి ఆ బందోబస్తు కు కావాల్సిన సరంజామా ఎవరు ఇస్తారు?
ఆంధ్రుడు: కాదు అది వ్యాపార సంస్థలు.
స్నేహితుడు: ఇక్కడ ధనం దొరికింది అన్నదానికన్నా ఆ ధనాన్ని కాపాడటానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది.
ఆంధ్రుడు: అదేమిటి ఉద్యోగాలు వస్తున్నాయి పైపెచ్చు ఆ ధనం మళ్ళీ ప్రజలకే చేరుతుంది కదా!
స్నేహితుడు: చదువకున్న వాడు అలా అర్ధం చేసుకున్నాడు చదువు రాని వాడు నా సంక్షేమానికి నిధులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి వ్యర్ధం చేస్తున్నారు అనుకున్నాడు, మధ్య తరగతి వాడు నేను కట్టిన శుంకం తో ప్రభుత్వానికి బంధువుల శుంకం చెల్లిస్తున్నారు అని అర్ధం చేసుకున్నాడు, sudo communist లు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇంకొక ధనవంతుడు తయారు కాలేదు కాబట్టి.
ఆంధ్రుడు:అంటే communist లు ధనవంతులకు వ్యతిరేకులా? అయినా sudo ఏమిటి.
స్నేహితుడు: లేని communist లను ఎక్కడ నుంచీ తీసుకు రావాలి?
(సశేషం ...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.