SEBI Circular CIR/MRD/DP/6/2013 dated February 14, 2013

ఈ వృత్తం గురించి నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే, ఒకే రోజులో నువ్వు ఎక్కువకి కొని తక్కువకు అమ్మితే నువ్వు రుసుము చెల్లించాలి.

అంటే ఉదాహరణకు నువ్వు 500 కు కొన్నావు, తరువాత నువ్వు అమ్మే ధర 500 కన్నా తక్కువ పెట్టకూడదు అదే రోజు.

మరి ఈ నియమం వల్ల నువ్వు నష్ట పోతావు ఎందుకంటే ఉదయం ఒక శాసనం మధ్యాహ్నం ఒక శాసనం తీసుకు వస్తున్న ఈ రోజులలో ఇలాంటి నియమాల వల్ల ఉదయం నువ్వు కొన్న వస్తువు ధర మధ్యాహ్నంకు పడిపోయి రేపటికి నిన్ను దివాళా తీయించే స్థాయికి తీసుకు పోవచ్చు.

మరి ఈ నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ పరిశ్రమ నీకు వైరి వర్గం అయితే ఎక్కువకు కొని తక్కువకు అమ్మించి ఆ పరిశ్రమను నష్టాల పరిశ్రమగా చూపిస్తావు అని.

అందుకే డబ్బు నిన్ను నాశనం చేస్తుంది ఇంకొకడిని నాశనం చేస్తుంది. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.