రూపాయి పడిపోవడానికి కారణాలు

౧. ఎక్కువ electronics వస్తువుల దిగుమతి
౨. IPL (మారకం Dollars లో జరుగుతుంది కాబట్టి)
౩. Share Market
౪. FDI*(Amazon, భారతీ Retail - Walmart )
౫. విదేశీబట్టల దిగుమతి (snapdeal, zovi, flipkart, Naaptol, Amazon)
౬. విదేశీ చదువులు
౭. విదేశీ పర్యటనలు.
౮. విదేశీ ఆహరం
౯. ATMS Internet banking, Credit debit cards లాంటివి
ఇలా చాలా దిగుమతులే ఎగుమతులు లేవు, ఉన్నాకూడా ఇప్పుడు అవసరం లేదు మనం వెర్రిగా ఇంకా ఎగుమతులు అంటూబాధపదుతున్నాం.
పడిపోయిన ఎగుమతులు వాటికి కారణాలు
౧. దూది - Artificial దూది
౨. మాంసం -విదేశీయులు శాఖాహారులు గా మారడం
౩. ఆహారం - వాళ్ళకు ఇప్పుడు అర్ధం అయ్యిందేమో దిగుమతి చేసుకుంటే ధర ఎక్కువ ఉంటుంది అని అందుకే పండించు కుంటున్నారు
౪. Software - అంతా తయారు చేసేసారు ఇంకా కొత్తగా ఏముంటుంది?ఉన్నా ఎదో కొంచంలాక్కుని పీక్కునిసాగదీస్తున్నారు.
ఇక ఇవి కాకుండా మన దేశం నుంచీ అక్రమంగా మన ఆహారం రవాణా జరుగుతూనే ఉంది (అంటే మనం తినేవి కాదు వాటితో మన శరీర నిర్మాణం జరుగుతుంది -  అందుకే చైనా దిగుమతి చేసుకుంటుంది)వాటిలో ముఖ్యంగా  ఇనుము.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.