డబ్బు కేవలం బంగారం వల్ల మన దేశం నుంచీ తరలిపోతుంది అనుకునే వాళ్ళకు

౧. Facebook - వాణిజ్య ప్రకటనలు,మన దేశంలో అమ్మడానికి పరాయి దేశానికీ డబ్బులు చెల్లిస్తున్నారు.
౨. Internet shopping - servers maintain చేసేది భారత దేశంలో కాదు
౩. Electronic items purchase.
౪. FDI - డబ్బులు వచ్చినా ఎన్ని రోజులు ఉంటాయి?
౫. Stock Market - వాళ్ళు అనుకున్న లాభాలు వచ్చాకా తీసెయ్యరా?
౬. వంట సామాగ్రి - దీనికన్నా దరిద్రం ఇంకేమీ లేదు.
౭. బట్టలు - ఇది మన నీచ స్థితికి కారణం - ఎందుకంటే మన తోటి వాడు ఆకలితో అలమతిస్తున్నా మన దేశం లో తయారైనా బట్టలు కట్టుకోవడానికి నామోషీ.
౮. ఇన్ని వ్రాసి నాలాంటివాడు ఇంకా ఉధ్యోగం చెయ్యడం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.