మూర్ఖత్వానికి పరాకాష్ట వ్యక్తి పూజ!

౫౦ వసంతాలు గడిచినా ఆ వ్యక్తి పూజ తగ్గలేదు, ఇప్పుడు ముదురి పాకాన పట్టింది.
అయినా బ్రతున్న వ్యక్తికీ గుడి ఎందుకు కడతాను అంటున్నాడో అర్ధం కావట్లేదు, సాధారణంగా చనిపోయిన వారి విగ్రహం ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తిరిగి రాలేరు కాబట్టి, క్షమించాలి ఈ మట్టి బుర్రకు అర్ధం కాలేదు, ఇక్కడ గుడి ఎందుకు కట్టిస్తున్నారు అంటే ఎప్పటికీ అభివృద్ధి చెయ్యడానికి వాళ్ళు రారు అనే కదా!!!!!!!