ఇది మొన్న CNRao అన్న మాటలకు నేను చేసుకున్న అర్ధం.
ప్రజలకే తెలుస్తుంది వారికి ఏమి అవసరమో, ఎక్కడో నాలుగు గోడల మద్యం కూర్చున్న వారికి కాదు.
అందుకే నా దృష్టిలో నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలకే వారు చెల్లించిన పన్ను విభజించే హక్కు ఇవ్వాలి.