పరుగు పెడుతూ మనం ఆరోగ్యం మరిచిపోతున్నాము

దీనికి కారణాలు అన్వేషిస్తే అనేకం
1. Car
2. కార్యాలయం కు తక్కువ దూరంలో ఇళ్ళు అధిక అద్దెలు
3. వేగంగా చేరాలి అని అధిక ఇంధనం వాడకం
కానీ జనం ఎప్పటికి అర్ధం చేసుకుంటారు
30 రోజులలో చెయ్యవలసిన పనిని 3 రోజులలో చేసినా 30 రోజుల ఇంధనమే అవుతుంది అని అర్ధం కాలేదా
యంత్రంతో మనం పని తొందరగా ముగించాలి అని చూస్తున్నాం
అంటే మనం పని చెయ్యడం మానేసి మనలో కరగాల్సిన కొవ్వును కరిగించుకోకుండా నిల్వ చేసుకుని మిగిలిన వారి కొవ్వును కరిగిస్తూ అదే ఇంధనం వృధా చేస్తున్నాం. ఇలా వ్రాస్తే బూర్జువా వాదులకు ఎక్కడో కాల్తుంది ఎందుకంటే వాళ్ళు బద్దకస్తుల పిల్లలు కదా!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.