ప్రాణానికి విలువ ఎంత?

ప్రముఖ వ్యక్తి అయితే ఒక సామాన్యుడి బాధను వార్తలో రానివ్వనంత.
పెత్తం దారువా అయితే నీకు అన్నం పెట్టిన రైతుని అణగ దొక్కినంత.
ఇది ANR గురించి కాదు సునంద గురించి.