మళ్ళీ కాసులు తగలు పెడతారు

ఇది నిజమో కాదో నాకు తెలియదు
గతం 100 రూపాయల కాగితాలను ప్రభుత్వం నిలువరించింది ప్రభుత్వం గతంలో పన్నులు కట్టట్లేదు అని. దాంతో 100  కాగితాలు ఎక్కువగా ఉండి పన్నులు చెల్లించని వాళ్ళు తాము బ్రతకడానికి సరిపడినంత ఉంచుకుని మిగిలిన ధనం తగుల బెట్టారు.
మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుందేమో
ఎందుకంటే
గోనే సంచేలలో దాచిన ధనం బయట పెట్టలేరు ప్రభుత్వానికి దొరకలెరు అందుకే తగలేస్తారేమో!
ఇది పన్ను ఎగ్గొట్టే వాళ్ళ గురించి RBI ప్రవేశ పెట్టిన కొత్త నిభందన వల్ల కలిగే నష్టంలో మొదటి భాగం!