నేను అడిగిన ఒక ఉపకరణం google add చేసింది!

నేను కొన్నిరోజుల క్రితం Google వాళ్ళని నన్ను ఇంకా బధ్ధకస్తుడిని చేసే ఉపకరణం అడిగాను అది ఇప్పుడు లభించింది. ఆ ఉపకరణం మనం మన ఉత్తరంలో వచ్చిన తారీకు మీదకు ఎలుకను(mouse) ను తీసుకు వెళితే Google calendar లో అమర్చడానికి.
అంటే ఆ తారీకున మనం చెయ్యాల్సిన పనులను మనం నేమరువేసుకోవక్కర్లేదు గూగుల్ నెమరు వేస్తుంది.