భాష రాక తిప్పలు

ఒక ATM లో ధనం లేదు అందుకు ఆ ATM దగ్గర ఉన్న సిబ్బంది cash no(తెలుగులో ఇది సరైనదే డబ్బులు లేవు) కానీ ఆంగ్లంలో కాదు.
ఇక అతనిని ఎవరో మన్నించి ఉంటారు no cash అని మార్చమని(ముందుది వెనకకు వెనకది ముందుకు) కానీ అతను చేసిన పని board తిరగేసి పెట్టాడు.