అన్నా తమ్ముల బంధం!

అన్నకి ముందు స్థానం లభించింది అయితే విడిపో
తమ్ముడికి మంచి ఇల్లు లభించింది అయితే విడిపో
అన్నకి రాళ్ళలో నీరు దాచుకునే విధానం తెలిసింది అయితే విడిపో
తమ్ముడికి నీటిని దాచుకునే విధానం తెలియలేదు అయితే విడిపో
అన్నకి ఇంటి బాధ్యత ఇచ్చారు అయితే విడిపో
తమ్ముడికి ఇంటిని శుభ్రం చెయ్య మన్నారు అయితే విడిపో

ఇది తెలంగాణా విభజనకు గల కారణాలు అని నేను అనుకుంటున్నాను, విడిపోవడం వల్ల లాభం అనుకునే జనాలకు నా శుభాకాంక్షలు, మరి వాళ్ళు వేరే ప్రాంతాల నుంచీ విడిపోతారా? వేచి చూద్దం!