కాంగ్రెస్ చూపిస్తున్నది నిజం

ఏమిటి అవి నిజం అని అంటున్నాడు అనుకుంటున్నారా?
 తెలుసుకదా అవి నిజం కాదు!
 చిత్రీకరణ జరిగినది ఆ advertisements ప్రాంతాలు రెండు ఊర్లు మొదటి ఊరు development అనే అబద్డంకు దూరంగా ఉన్న ఊరు కాంగ్రెస్ నాయకుడు ఉన్న ప్రదేశాలు, మిగిలినవి కాంగ్రెస్ నాయకుడు లేని ఊర్లు!