Don't plant harming trees
https://t.co/0tA0G16PSS
— gelli prasad (@gpvprasad) June 20, 2014ఇది వారి అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే, మరి ఎలాంటి చెట్లు పెంచాలి?
నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం తో చెబుతున్నాను కొన్ని
రాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వెళ్ళు బలంగా ఉండే చెట్లు నాటాలి
ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న చోట కొబ్బరి చెట్లు బాగా ఎదుగుతాయి
నదీ పరివాహక ప్రాంతాలో వెళ్ళు లోతుగా వెళ్ళే చెట్లు నాటాలి.
ఇక తులసి మొక్కలు ఎక్కువగా నాటితే మంచిది.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.