ఎవరు చేసింది వారికి ఒప్పు

Sonia కు వాళ్ళు నిధులు కేటాయింపులు చేశాం అని చెప్పడం మాత్రమే తెలుసు కానీ ఆ నిధులు నిజానికి ఉపయోగించలేదు అని చెప్పడం తెలియదు, దాంట్లో తనకు వచ్చిన వాటా చెప్పడం తెలియదు.
సంక్షేమ పధకాల ముసుగులో జరిగిన అవకతవకలు అనేకం అన్న విషయం ఆమెకు తెలియదా?
ధన దాహం అధికార దాహం ఎక్కువైనా వాళ్ళు తమ అనుచరులతో తాము చేసింది ఒప్పు అని చెప్పిస్తారు, దానికి NDTV లాంటి సంస్థలు వంతు పాడతాయి!
దేశంలో ఉన్న సమస్యల గురించి చర్చించకుండా పారాయి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని అంటుంటారు, దానికి కారణం వాళ్లకు విదేశీ ప్రయాణం మీద మక్కువ కాబట్టి అన్ని నిజం.
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాం అన్నది గత ప్రభుత్వం కానీ చెత్త పెరిగి పోయినది గత ప్రభుత్వ హయాంలో.
వాళ్లకు డబ్బులు రాకపోతే మాత్రమే నిభందనలు గుర్తుకు వస్తాయి, ఉదాహరణకు plastic covers వాటిని వాడొద్దు అని ప్రజలకు చెబుతున్నా ప్రజలు వినట్లేదు అందుకు పర్యావరణం నాశనం అవుతుంది అని చెప్పి ఆపించారు తరువాత వాళ్ళకు ముట్ట వలసినది వారికి ముట్టింది మళ్ళీ తెసేసారు.