communist లు డబ్బులు ఎలా సంపాదిస్తారు?

Reliance shares తక్కువకు కొని ఎక్కువకు అమ్మి, అదేమిటి వాళ్ళు Reliance కు వ్యతిరేకం కదా?
అసలు shares మన ఆర్ధిక అసమానతలను పెంచుతుంది అని వాళ్లకు తెలియదా?
ఆర్ధిక సమానతలు ఎలా పెంచుతాయి అంటే సంస్థ యొక్క విలువను పెంచేస్తారు, దాంతో ఎక్కువ shares ఉన్న వాళ్ళు ధనవంతులు అవుతారు అని వాళ్ళకు తెలియదా?

అంటే మేము పైకి మాత్రమేశ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి అంటాం, కానీ లోలోపల స్వలాభం మాత్రమే చూసుకుంటాం!

అందరూ అలాంటి వాళ్ళా కాదు కొందరు మాత్రమే ఇలా చేస్తారు, మరి ఇంకొందరు ఎలా ఉంటారు, నీతులు చెప్పి ఇంకొందరితో వాటిని ఆచరింప జేయించి తమ పుత్రులను విదేశాలలో చదివిస్తారు!

ఇవే కాకుండా ఎవడు అవినీతి పరుడో వాడి ఇంటికి వెళ్లి వాడి డబ్బులు తీసుకుంటారు, దీన్ని అవినీతి పరుడిని శిక్షించడం అంటారు! ఆ డబ్బులు ఏమిచేసారో ఎవరికీ తెలియదు!

కానీ అడిగితె మళ్ళీ బ్రతకాలి అంటే ఇవే చెయ్యాలి అంటారు!