పదవీ విరమణ వయస్సు తగ్గించండి!

నా కారణాలు ఇవి
1. కొత్త వస్తువులు తయారు చేసారు వాటిని వాడటం తెలియదు.
2. చాలా తప్పులు చేసారు, వాటిని బయటకు రానివ్వట్లేదు - అందుకే
3. చాలా నిరుద్యోగులు ఉన్నారు
4. మార్పు కావాలి.
5. అసలే ప్రస్తుతం మగవారి సరాసరి జీవన కాలం తగ్గుతూనే ఉంది.
6. ఈ రోజుల్లో జనాలకు కొత్త కొత్త అబద్దాలు సృష్టించడం జరుగుతుంది! లేని రోగాలకు ఆసుపత్రులలో చేరే అవకాశం ఇస్తుంది, దాంతో వాళ్ళను విచారించ లేక పోతున్నాం, తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు.