నేనా నువ్వా
ఈ కథనం చాలా వత్సరాలుగా వ్రాద్దాము అనుకున్నాను ఇప్పటికీ కుదిరింది.
చదువుకున్న వాడు దాంట్లో మొదటి స్థానంలో నిలుస్తాడు
అందుకే ఎక్కువ చదువుకుంటున్నాము అని అనిపిస్తుంది
తరువాత చదువు రాని వాళ్ళు ఎందుకంటే వాళ్ళను విదేశాలలో శ్రమించడం కోసం చదువుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి.
ఇక మధ్య తరగతి చదువులు వీళ్ళ గమ్యం ఎప్పుడూ ఎవరికీ తెలియదు, 30 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకుంటారు దాని కోసం శ్రమిస్తూనే ఉంటారు!

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.