plastic వద్దు అనడానికి plastic కావాలి!

ఇది మన కర్మ, ఎందుకంటే ఇదివరకు లాగా గుడ్డ మీద బొమ్మలు గీసే వారు లేరు,
అసలు గుడ్డ మీద బొమ్మలు గీసే చిత్రకారులు ఎందుకు లేరు ?
లేకపోవడం ఏమిటి ఉన్నారు, కానీ మనకి తెలియకపోవడం రెండు తెలిసిన వాళ్ళు పిచ్చి బొమ్మలు గీసి ఎవరూ కొనలేని ధరకు అమ్మే వాళ్ళు!

ఇక వ్యర్ధాలు వద్దు అంటూనే వ్యర్ధాలు చేస్తున్నాం!
అలాంటివి కొన్ని
పరిశుభ్ర భారతావని అంటున్నాం, కోరుకుంటున్నాం  కానీ అది ఆ రోజు మొదలు పెట్టి ఆ రోజుతోనే ముగించేస్తున్నాం!
తరువాత అందులో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు వాడిన చీపురుకట్ట ఇంకా పిచ్చి ముదిరి వేలం వేసేస్తామేమో!

ఆపుదాం, ఇలాంటివే ఇంకొన్ని వాడటం మానేద్దాం
Diapers, safety napkins because both of them will not be disposable for 1000 years.

If you worry of having cancer because of not using them drink Tulasi tea.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.