చంద్రబాబుగారు మీరు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు
మీరు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో నాకు తెలియదు కాని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు అది మాత్రం నిజం. నేను మీరు చేస్తున్నాది తప్పు అనట్లేదు(ఒప్పు అని కూడా అనలేను - నాకు దాని గురుంచి పూర్తిగా తెలియదు ). నా ఉద్దేశంలో ఇప్పుడు దానికోసం సమయం వృథా చేసుకోకుండా చెరువులు తవ్వించండి- దీనివల్ల ఉపాది పెరుగుతుంది, గ్రామస్తులకి ఇంకుడు గుంటలు గురుంచి తెలియ పరచండి(ఇది మీరు అందరికి నేర్పినదే - మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను) - దీనివల్ల వర్షపు నీరు త్రాగునీటి అవసరాలకు ఉపయోగ పడుతుంది. అందరు అంటున్నది నిజం చెయ్యకండి(అదే మీరు ఎన్నికల కోసమే అక్కడకి వెళ్లి నట్లు వుంది) - అందరి మంచి కోసం వెళ్ళినట్లు చెయ్యండి.
Subscribe to:
Post Comments (Atom)
అందరికి తెలుసు. కానీ మిగిలిన వాళ్ళు కాలింది మనదికాడు కదా ప్రజలదే కదా అని ఊరుకున్నారు,
ReplyDeleteచేతులు కాలాయా..? ఎక్కడ..? కాస్త వివరించరూ..!!
ReplyDelete