నేను

నా Blog నన్ను చూపిస్తుంది 
ఒకసారి డబ్బు గురుంచి ఆలోచన 
ఒకసారి సమానత్వం గురుంచి ఆలోచన 
ఒకసారి ఉద్యోగం మారాలి అని ఆలోచన 
ఒకసారి ఉన్నచోటే నెగ్గాలి అని ఆలోచన 
ఒకసారి విశ్లేషకుడి లాగా ఆలోచన 
ఇన్ని ఆలోచనలు పెట్టుకుని రాణించాలి అని ఒక అభిలాష

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.