నారదుడు - తెలుగు సంవత్సరాలు

నాకు ఎవరో చెప్పారు మన తెలుగు సంవత్సరాలు నారదుడు ఆడ జన్మ ఎత్తినప్పుడు ఆమెకు పుట్టిన పిల్లలు అని.
మీలో చాలా మంది విద్వాంసులు/ సంస్కృతిని కాపాడే వాళ్ళు ఉండే ఉంటారు అని దయచేసి నారదుడు విష్ణు మాయ సంబందించిన కధ నేను ఎక్కడ పొందగలనో తెలుపగలరు.......
Related tags:
Naradha, Naradha's marriage, Naradha's lady birth, Naradha's sons.

ఇక్కడ వ్రాయండి పాత టపా  , ఎలా తిరిగి తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్నాను దీని గురుంచి నాకు కొంచం తొందరగా సహాయం కావాలి (నారదుడు - తెలుగు సంవత్సరాలు )