మనందరి కోసము: ఆధార్ కథ మలుపు తిరిగింది!:
రక్షక భటులు:ఆపండి, నీకు ఆయుధం ఎక్కడ దొరికింది ఇక్కడ వీడిని ఏమి చేస్తున్నావు?
అగమ్యి: ఇతను నాకు సముద్ర తీరాన కనిపించాడు, ఆధార్ ను నిరాధారంగా చేసిన విధానం గురించి చెప్పాడు.
రక్షక భటులు: వాడు చెప్పినదంతా అబద్ధం మోసం చేసినది వాడు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీతో ఇలా అబద్డం చెప్పి ఉంటాడు, సర్లే అయినా ఒక దొంగను పట్టించావు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో.
అగమ్యి: ఇంత రాత్రివెళా అమ్మో భయం
రక్షక భటులు: అంటే మా మీద నమ్మకం లేదా
అగమ్యి: అలా కాదు నాకు రక్షణగా మీరు ఉంటారు మరి మీకు రక్షణగా ఎవరు? సరే నాకు రక్షణగా మీరు వచ్చినా వేరే వాళ్ళు రక్షణ అడిగితే మీరు నాకు రక్షణ ఇస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండరు కదా, ఈ రోజుకు ఇక్కడే పడుకుంటాను.
రక్షక భటులు: కుదరదు
అలా కొంత సమయం తరువాత ఒప్పించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు, నిజమే గమ్యం లేని వాడు ఇంటికి వస్తే ఏమి చేద్దాం అనుకుంటున్నావు అని అడిగేవారే అందరూ.
ఉదయం భోగి, అక్కడ రక్షక భటులు ఒకరికి ఒకరు పాత వస్తువులు అందిచుకుంటున్నారు, వారు తీసుకున్న వస్తువులు చూసి నిర్ఘాంత పోయాడు.
అవి మూడు నెలలు పైచులుకు ఉన్న FIR మరియు పాత వాహనాలు(దొంగిలించ బడినవి) మరియు దస్తావేజులు. సమాధానాలు చెబుతారా?
ఈలోగా అక్కడికి ఒక విలేఖరి ఈ భాగోతం చూసి చిత్రీకరించడం ప్రారంభించాడు.......
(సశేషం..)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.