స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
శాసించడమే మన పనా? ప్రకృతి అవసరం లేనిది ప్రసాదించిందా?
ఆంధ్రుడు:మన శరీర ఎప్పుడో నిర్మించ బడింది
స్నేహితుడు:నిర్మింప బడిన శరీరం అయితే ఎందుకు ఆహారం తీసుకుంటున్నావు?
ఆంధ్రుడు:శరీరం పని చెయ్యడానికి కావాల్సిన శక్తి సమకూర్చు కోవడానికి.
స్నేహితుడు:శరీరం పని చెయ్యడానికి ఆహారం అవసరం కానీ ఇంత దారుణంగా నిల్వ చేసుకోవాలా?
ఆంధ్రుడు:అవసరమే శీతాకాలంలో మామిడి పళ్ళు తినలేము వేసవి కాలంలో బంతి పూలు వర్షాకాలంలో పండించాలేము కదా?
స్నేహితుడు: ప్రకృతి నిర్మితమైనది ఈ రెంటికీ సంయమనం పాటించడానికి, ప్రకృతి వేసవిలో మామిడి పళ్ళు వర్షాకాలంలో అనేక ఫలాలు ఉన్నాయి శీతాకాలంలో ఇంకా చాలా ఫలాలు ఉన్నాయి, కానీ మనిషికి కొన్ని రుచులు నచ్చి ఈ స్థితికి తీసుకు వచ్చాము.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో మామిడి పళ్ళు తినడం నేరమా?
స్నేహితుడు:నా అభిప్రాయం కాదు అది ప్రకృతి నియమం, ప్రకృతి తయారు చేసిన వాటిలో ఏదీ ప్రకృతికి హాని కల్గించేది లేదు, మనిషి సృష్టించిన వాటి వల్ల ప్రకృతికే కాదు మనిషికే హాని కలుగుతుంది. అలాగే మనిషికి కానీ ఏ జీవికీ పనికి రానిది ఈ ప్రకృతిలో లేదు, కానీ మనిషి తన లాభాపేక్ష వల్ల ప్రకృతి నాకు ప్రతీదీ ఇవ్వాలి అని కోరిక పెంచుకుని జీవి నిర్మాణానికి అవసరమైన వాటితో పనికి రానివి తయారు చేస్తున్నాడు.
ఆంధ్రుడు: అంటే మేము తాయారు చేసినవి మనిషికి ఉపయోగ పడనవే అనుకుందాం మరి మనిషి కష్టపడక పొతే ఆహారం ఎలా వస్తుంది, ముందు నీ కుహోనా వాదనలు కూడా ఆపు.
స్నేహితుడు: నేను కుహోనా వాడిని కాను మొదట నువ్వు గుర్తు పెట్టుకోవాలి, మన పూర్వీకులు చేసిన ప్రతీ పనిలో మనిషికి కావలిసినవి ఉన్నాయి అని నమ్మే వాడిలో నేను ముందున్నాను, మన పూర్వికులు తయారు చేసుకున్న కొన్ని నియమాలు కొంతమంది విశృంఖలత్వానికి అడ్డు వస్తున్నాయి అని అవి పనికి రావు అని ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రుడు:ఉదాహరణలు!
స్నేహితుడు:స్వగోత్రీకులు వివాహం చేసుకోవడం.
ఆంధ్రుడు:ఇంకొకడు తయారయ్యాడు, అసలు ఆ నియమం ఎక్కడ పొందు పరిచారు?
స్నేహితుడు:ఎక్కడా పొందు పరచలేదు కానీ తర తరాల మునుపే మనిషి దగ్గర దగ్గర శరీర నిర్మాణాలు ఉన్న వారు కళ్యాణం చేసుకుంటే తరువాత తరానికి చిక్కులు వస్తాయి అని ఈ నియమం పెట్టుకున్నారు, దానిని ఒప్పుకొని వారు ఈ విష ప్రచారాలు చేస్తున్నారు.
ఆంధ్రుడు:అంటే Simalar Gene structure అంటావు, మరి నువ్వు అన్నది నిజం అనుకుందాం మరి ఇప్పుడు చాలా స్వగోత్రీకుల శరీర నిర్మాణాలు ఒకేలా ఎక్కడ ఉన్నాయి.
స్నేహితుడు: నీలాంటి వాళ్ళు ఈ ప్రశ్న తరచుగా అడగడం పరిపాటే, కొన్ని సార్లు కొంతమంది అతి తెలివైన వాళ్ళ వల్ల ఈ స్వగోత్రీకుల శరీర నిర్మాణాలు కొంచం దూరం అయ్యాయి, ఎందుకంటే దత్తత అనేది ఒక కారణం అయితే Artificial insemination లేదా Surrogacy
ఆంధ్రుడు:అంటే దత్తత లేదా Surrogacy తప్పా?
స్నేహితుడు: దత్తత తప్పు అనను కానీ Surrogacy మాత్రం తప్పే.
ఆంధ్రుడు: చెప్పొచ్చావు, ఆడది నూటికి నోరు తెచ్చుకోవాలి అంటే గర్భవతి కావాలి.
స్నేహితుడు: కొన్ని సార్లు మనం ప్రశ్న నుంచీ దారి మళ్ళుతున్నాము, నీ ప్రశ్న ఎక్కడా పొందు పరచని నియమం ఎందుకు పాటించాలి అని.
ఆంధ్రుడు:నువ్వు మాట్లాడిన ప్రతీ మారు తెలివైన వాళ్ళ మీద అభాండాలు మోపడం సరికాదు.
స్నేహితుడు: నేను అభాండాలు మోపట్లేదు, నేను చెబుతున్నది ఆ నియమం ఎందుకు ఆచరిస్తున్నారు అని ఆలోచించకుండా ఆ నియమం తప్పు అంటున్నారు కదా అది నేను చెబుతున్నది, నియమం ఎందుకు ఆచరిస్తున్నారు అని ఆలోచించకుండా, నియమం తప్పు అంటే ఎలాగ?
ఆంధ్రుడు:మనం అందరికన్నా ముందే చదవడం వ్రాయడం నేర్చుకున్నాము అని అంటారు కదా మరి ఈ నియమం ఎందుకు పొందు పరచలేదు?
స్నేహితుడు:పొందు పరిచారో లేదో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ తరానికి మా తరానికే మన సంస్కృతిక గ్రంధాలూ చదవడం నిషేధం!
ఆంధ్రుడు:ఎవరు నిషేదించారు?
స్నేహితుడు:ఎవరూ నిషేదించలేదు అలాగని ప్రచురించట్లేదు, మరి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి?
ఆంధ్రుడు: చదివే వాళ్ళు ఉంటే ఎందుకు ప్రచురించరు?
స్నేహితుడు:నిజమే మనం కార్యాలయం నుంచీ తిరిగి వచ్చకా శృంగార రసం పాండిచే పరదేశీ పుస్తక పఠనానికి వెచ్చించే సమయం పోతుంది కదా!
ఆంధ్రుడు:అంటే మేము అవి చదివే ఇలా బ్రతుకుతున్నమా?
స్నేహితుడు:కొన్ని గ్రంధాలు మనిషి జీవితం సుఖంగా మార్చేవి ఉన్నాయి.
(సశేషం...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.