తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: అంటే వైద్యుడు అబద్దం చెబుతున్నాడా?
స్నేహితుడు: నిజంగానే అబద్దం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక ప్రకృతిని ఆశ్రయిస్తే విదేశీయుల కోసం పనిచెయ్యడం మానేస్తారు, అందుకోసం విదేశీయులు వాళ్ళు దేశం విడిచి వెళ్ళే ముందే మనలో నాటేసారు, దానికి కుహానా వాదులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: వాళ్ళు నాటిన విష భీజాలు ఏమిటి?
స్నేహితుడు: మొదటిది విగ్రహారాధన చెయ్యకూడదు.
ఆంధ్రుడు: అది నిజమే కదా విగ్రహం అంటే రాయి
స్నేహితుడు: నీలాంటి వాడికి అది రాయి, నాలాంటి వాళ్లకు దేవుడు, మన పూర్వీకులు అవలంభించిన ప్రతీ దాంట్లో ఒక నిఘూడ రహస్యం ఉంది, మన పెద్దలు ఆ రహస్యం తెలుసుకోకుండా కేవలం అర్ధం తెలుసుకున్నారు అది విదేశీయులకు కలిసి వచ్చింది, విగ్రహారాధన బహిష్కరించాలి అని తీర్పు ఇచ్చారు.
ఆంధ్రుడు: ఏమిటా రహస్యం.
స్నేహితుడు: నాకు తెలిసిన కొన్ని ఎరువుల రహస్యాలు, విగ్రహం కు మనం చేసే అభిషేకం వలన వచ్చే తీర్దాలు ఇప్పుడు విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్న ఎరువుల కంటే ఎంతో ఉత్తమ మైన రసాయనాలు కలిగి ఉండేవి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
ఆంధ్రుడు: నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం మరి మంత్రాలు ఎందుకు చదువుతారు?
స్నేహితుడు: వచ్చావా మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత దగ్గరకు, సరే చెబుతాను అందరూ రసాయన శాస్త్రం నమ్ముతారు కదా, ఇక్కడ అది అయ్యుండవచ్చు అప్పట్లో ఇప్పటిలాగా మనుషుల దగ్గర గడియారాలు ఉండేవి కావు, ఒక లయబద్దంగా ఉచ్చారణ చెయ్యడం వలన సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి.
ఆంధ్రుడు: మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు?
(సశేషం ...)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.